అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద మాజీ మంత్రి హరీశ్ రావు అరెస్ట్
హైదరాబాద్ , సెప్టెంబర్ 07,2026
నల్ల టీషర్ట్ ధరించి అసెంబ్లీలోకి రావడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో హరీశ్ రావు, అనిల్ జాదవ్ టీషర్ట్లు విప్పి బనియన్లతో అసెంబ్లీ గేటు ముందు నిరసన తెలిపారు.
బనియన్లతోనే అసెంబ్లీలోకి వెళ్లేందుకు హరీశ్ రావు ప్రయత్నించడంతో.. అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు!