రఘునాథపల్లి సీఐగా వేణు బాధ్యతల స్వీకరణ
నిత్యం నిఘా,బ్యూరో:జనగాం జిల్లా:
— నూతన సీఐని మర్యాదపూర్వకంగా కలిసిన కోమల్ల గ్రామ ప్రజాప్రతినిధులు,
రఘునాథపల్లి సర్కిల్ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన జి. వేణును కోమల్ల గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐ వేణును శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కోమల్ల గ్రామ ఉపసర్పంచ్ నర్ర అశోక్, 9వ వార్డు సభ్యుడు బొల్లపల్లి వెంకటస్వామి, మాజీ వార్డు సభ్యుడు పెంట సుమన్, మండల యువజన నాయకుడు పేరబోయిన రవి యాదవ్, ముఖ్య నాయకులు వేల్పుగొండ నర్సింహులు, వెలిశాల రవి, వెలిశాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.