🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

హన్మకొండ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

Main Image
నిత్యం నిఘా,హన్మకొండ:.

భారీ వర్షాల నేపథ్యంలో సెప్టెంబర్ 24న అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలకు స్థానిక సెలవు
సెలవుకు బదులుగా అక్టోబర్ 10న పనిదినంగా ప్రకటించిన కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి
🏠 Home