తోకల మధునమ్మ ప్రథమ వర్ధంతి సభలో నిత్యం నిఘా బృందం
నిత్యం నిఘా,వరంగల్:.
• ప్రథమ వర్ధంతి సభలో పాల్గొని నివాళులర్పించిన చీఫ్ ఎడిటర్ బూర నగేష్ గౌడ్, మీడియా మిత్రులు
వరంగల్, సెప్టెంబర్ 27 (నిత్యం నిఘా ప్రతినిధి): ఏఎన్ఐ న్యూస్ వరంగల రిపోర్టర్, టీఎస్జేయూ ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ తల్లి, కీర్తిశేషులు తోకల మధునమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో నిత్యం నిఘా చీఫ్ ఎడిటర్ బూర నగేష్ గౌడ్,టిఎస్ జేయు హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి దొరి హరికృష్ణ మరియు TUWJ(143) TEMJU హన్మకొండ జిల్లా అధ్యక్షులు,
ఐ న్యూస్ బ్యూరో బూర ప్రశాంత్ మీడియా మిత్ర బృందం పాల్గొని నివాళులుర్పించారు.ఈ సందర్భంగా మధునమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె సేవలను, కుటుంబానికి అందించిన తోడ్పాటును స్మరించుకున్నారు. అనంతరం తోకల అనిల్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.