ప్రశ్నించే గొంతుకగా.. ప్రజల పక్షాన జంగా

ప్రశ్నించే గొంతుకగా.. ప్రజల పక్షాన జంగా విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల్లోకి వచ్చా.. నిర్బంధాలే నన్ను రాజకీయంగా తీర్చిదిద్దాయి డీసీసీబీ, ఆయిల్‌ఫెడ్‌లో రైతుల కోసం పనిచేశా.. గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ రేసులో ఉన్నా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా బరిలో ఉంటా: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జంగా రాఘవరెడ్డి హన్మకొండ, సెప్టెంబర్‌ 04 (నిత్యం నిఘా ప్రతినిధి): విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ, అనేక నిర్బంధాలు, కేసులు ఎదుర్కొంటూ రాజకీయంగా ఎదిగానని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ తాజా మాజీ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి అన్నారు. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యే ఉంటూ పార్టీ...