కుమ్మరులకు కేటాయించిన రెండు ఎకరాల భూమికి హద్దులు చూపించాలి
కుమ్మరులకు కేటాయించిన రెండు ఎకరాల భూమికి హద్దులు చూపించాలి మా భూమిలో ఇతరులకు భూమిపూజ చేయొద్దు.. కులాల మధ్య చిచ్చు పెట్టొద్దు తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు విజ్ఞప్తి హన్మకొండ,సెప్టెంబర్ 06: హనుమకొండ నగరంలోని 54వ డివిజన్ పోచమ్మకుంట ప్రాంతంలో కుమ్మరుల కోసం కేటాయించిన రెండు ఎకరాల భూమి విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం హనుమకొండ జిల్లా నాయకులు కోరారు. కుమ్మరుల సంక్షేమం కోసం గతంలో కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించి తమ వద్ద ఉన్న అప్రూవల్ కాపీలను సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ముందుగా తమకు కేటాయించిన...