కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడం బీసీల అణచివేతే

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడం బీసీల అణచివేతే – జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ నిర్మల్ ,సెప్టెంబర్ 06: బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి నుంచి తొలగించడం దుర్మార్గమైన చర్య అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ విమర్శించారు. ఈ చర్యను తమ సంఘం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇస్తామని, బీసీ ఎజెండాను అమలు చేస్తామని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని గుర్తుచేశారు. అయితే ఇప్పటివరకు బీసీ ఎజెండాను అమలు...