మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తా

మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తా తెలంగాణ హ్యూమన్ రైట్స్ జస్టిస్ ఫోరం హనుమకొండ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా సంటి సునీత నియామకం హనుమకొండ, సెప్టెంబర్ 08: తెలంగాణ హ్యూమన్ రైట్స్ జస్టిస్ ఫోరం హనుమకొండ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా సంటి సునీత నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ చైర్‌పర్సన్ డా. వ్యాసభట్ శ్రీవాణి ప్రకటన విడుదల చేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సంస్థ చైర్‌పర్సన్ డా. వ్యాసభట్ శ్రీవాణికి, నియామకానికి కృషి చేసిన తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ డా. సత్యనారాయణ దేవరకొండ (సతీష్)కు సంటి సునీత కృతజ్ఞతలు తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం తన శక్తిమేరకు పనిచేస్తానని, బాధితులకు అండగా నిలిచి...