అదాలత్ కూడలి హోటల్ అగ్నిప్రమాదంలో మరో విషాదం

ఫ్లాష్ …నిత్యం నిఘా,బ్యూరో :.. అదాలత్ కూడలి హోటల్ అగ్నిప్రమాదంలో మరో విషాదం —- భర్త మృతిచెందిన మరుసటి రోజే భార్య పుష్పలత మృతి ఎంజీఎంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస.. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు హనుమకొండ అదాలత్ కూడలిలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హోటల్ యజమాని లింగాల కేదారి భార్య పుష్పలత (52) చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కొద్ది నిమిషాల క్రితం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికే ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా...