ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగింపు డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్నాం
నిత్యం నిఘా,బ్యూరో:…. ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగింపు డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్నాం గ్రామాభివృద్ధికి సర్పంచ్, ఉప సర్పంచ్‌లు సమన్వయంతో పనిచేయాలి కలెక్టర్‌ను కలిసి వివరణ ఇచ్చిన ఉప సర్పంచుల ఫోరం జనగామ : ఉప సర్పంచులకు ఉన్న చెక్ పవర్‌ను తొలగించాలని కోరుతూ జనగామ జిల్లా వ్యాప్తంగా కొంతమంది సర్పంచులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించడాన్ని వ్యతిరేకిస్తూ ఉప సర్పంచుల ఫోరం జనగామ జిల్లా అధ్యక్షులు పండుగ హరీష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఉప సర్పంచులు గురువారం జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ అభిప్రాయాలను, వాస్తవ పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా హరీష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ఉప సర్పంచ్ కూడా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధేనని, గ్రామపంచాయతీలో పారదర్శకత,...