దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్

నిత్యం నిఘా,బ్యూరో(హన్మకొండ/ఎల్కతుర్తి):… — స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై తాతా మధు వ్యాఖ్యలకు నిరసన — శాసనమండలి నుంచి బర్తరఫ్‌ చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు చేసినట్లు పేర్కొంటున్న అనుచిత, అవమానకర వ్యాఖ్యలను నిరసిస్తూ ఎల్కతుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్‌, ఎల్‌ఎస్‌సీఎస్‌ సొసైటీ చైర్మన్‌ ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముప్పు శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. తాతా మధును శాసనమండలి నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దళిత నాయకుడైన గడ్డం...