కార్యకర్తలతో కొండా సురేఖ కీలక భేటీ

నిత్యం నిఘా , బ్యూరో: ….( వరంగల్ తూర్పు నియోజకవర్గం) — ఢిల్లీ పర్యటనకు ముందు ముఖ్య అనుచరులతో సమావేశం.. — డివిజన్‌ల వారీగా కార్యకర్తల సలహాలు, సూచనలు స్వీకరణ వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, ముఖ్య అనుచరులతో తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు. వరంగల్ నగరంలోని నాయుడు కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఈ సమావేశానికి నియోజకవర్గంలోని వివిధ డివిజన్‌లకు చెందిన ముఖ్య కార్యకర్తలు, అనుచరులు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో ఎమ్మెల్యే కొండా సురేఖ ఢిల్లీకి బయలుదేరే ముందు నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. డివిజన్‌ల వారీగా కార్యకర్తలతో మాట్లాడి స్థానికంగా నెలకొన్న పరిస్థితులు,...