మామిడి తోటపై రాద్ధాంతం.. ఎమ్మెల్యే నాగరాజు ఓపెన్ ఛాలెంజ్!
నిత్యం నిఘా, వర్ధన్నపేట:.. • “ఒక్క గుంట భూమి ఆక్రమించుకున్నట్లు నిరూపిస్తే.. తోటలో సగభాగం రాసిస్తాం” • ప్రతిపక్షాల ఆరోపణలకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఘాటు స్పందన వర్ధన్నపేటలో ప్రముఖ న్యాయవాది నిమ్మని శేఖర్రావుకు చెందిన మామిడి తోట భూమిపై కొనసాగుతున్న వివాదం రాజకీయంగా వేడెక్కుతోంది. కోనారెడ్డి చెరువుకు సంబంధించిన భూమిని ఆక్రమించుకున్నారంటూ ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలపై వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్పందించారు. ఆరోపణలు నిజమని నిరూపించాలని సవాల్ విసిరారు. నిమ్మని శేఖర్రావు కోనారెడ్డి చెరువుకు సంబంధించిన ఒక్క గుంట భూమిని కూడా కలుపుకున్నట్లు నిరూపిస్తే తాను ఎలాంటి నిర్ణయానికైనా సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే పేర్కొన్నట్లు తెలిపారు. శేఖర్రావు సాధారణ కుటుంబం నుంచి...