జ్వరం వస్తే.. ముందు నంబరా? వైద్యమా?!

నిత్యం నిఘా,వర్ధన్నపేట:. — 20 నిమిషాలు ఎదురుచూసినా వైద్యం అందలేదని రోగి ఆవేదన… — “ముందు నంబర్ వేయించుకుని రండి” అంటూ సిబ్బంది సూచనపై ప్రశ్నలు ప్రభుత్వ ఆసుపత్రి అంటే పేద, మధ్యతరగతి ప్రజలకు సకాలంలో వైద్యం అందించే భరోసా కేంద్రం. అయితే వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన రోగులకు ముందుగా ఓపీ నంబర్.. ఆ తర్వాతే వైద్యం అన్నట్లుగా పరిస్థితి ఉందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జ్వరంతో వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ రోగి సుమారు 20 నిమిషాల పాటు నిరీక్షించినప్పటికీ వైద్య సేవలు అందలేదని సమాచారం. చివరకు సిబ్బంది చేతికి ఓ షీట్ ఇచ్చి, ముందుగా...