భద్రాద్రి ఏసీబీ వలలో హాస్టల్ వార్డెన్

నిత్యం నిఘా,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,చర్ల:.. — కుక్‌ వేతనం విడుదలకు రూ.14 వేల లంచం డిమాండ్ — రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు వంట మనిషి వేతనం విడుదల చేసేందుకు లంచం డిమాండ్ చేసిన హాస్టల్ వార్డెన్ అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురంలోని ఎస్టీ బాలుర హాస్టల్‌లో పనిచేస్తున్న కుక్‌ వేతనం విడుదల చేసేందుకు వార్డెన్‌ భూక్యా వాల్‌సింహ రూ.14 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. లంచం డిమాండ్‌పై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో, డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు పకడ్బందీగా వల పన్నారు. లంచం మొత్తాన్ని స్వీకరిస్తున్న...