వైద్యం నుంచి రాజకీయాల దిశగా.. పరకాలతో కాళీ ప్రసాద్‌రావు అనుబంధం

హనుమకొండ, సెప్టెంబర్‌ 21 (నిత్యం నిఘా ): బీసీ చైతన్యానికి విద్యే బలం హక్కుల కోసం చైతన్యంతో ఉద్యమించాలి.. అందరినీ కలుపుకొని ముందుకు సాగాలి చదువుకున్నవారు రాజకీయాల్లోకి రావాలి.. సామాజిక మార్పులో భాగస్వాములు కావాలి ఎంబీబీఎస్‌లో ఎదురైన అనుభవాలే నా పట్టుదలకు బలం ఈటలే నా రాజకీయ గురువు: డాక్టర్‌ పగడాల కాళీ ప్రసాద్‌రావు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నత స్థాయికి ఎదగాలంటే విద్యే ప్రధాన ఆయుధమని బీజేపీ రాష్ట్ర నాయకుడు, పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ పగడాల కాళీ ప్రసాద్‌రావు అన్నారు. సామాజికంగా జ్ఞానోదయం రావడంతో పాటు హక్కుల కోసం చైతన్యంతో ఉద్యమించాలని సూచించారు. అయితే సామాజిక మార్పు కోసం అందరినీ కలుపుకొని...