అమరవేణి నర్సాగౌడ్ కుటుంబానికి పరామర్శ

నిత్యం నిఘా,నిర్మల్:. బైక్ ప్రమాదంలో మృతి చెందిన సిద్ధార్థ బహుజన గౌడ్ కుటుంబానికి వివిధ సంఘాల నేతల సానుభూతి నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ కాలనీలో ఇటీవల బైక్ ప్రమాదంలో మృతి చెందిన అమరవేణి నర్సాగౌడ్ కుమారుడు సిద్ధార్థ బహుజన గౌడ్ కుటుంబాన్ని వివిధ ప్రజా సంఘాలు, బీసీ సంక్షేమ సంఘాలు, మాజీ మావోయిస్టు నేతలు, గౌడ సంఘాల రాష్ట్ర నాయకులు పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ మాజీ రాష్ట్ర...