మావోయిస్టుల రహస్య ఆయుధ డంపులపై పోలీసుల మెరుపుదాడి

నిత్యం నిఘా,భద్రాద్రికొత్తగూడెం జిల్లా/చర్ల:.. మావోయిస్టుల రహస్య ఆయుధ డంపులపై పోలీసుల మెరుపుదాడి అటవీ ప్రాంతంలో మూడు డంపుల గుర్తింపు.. ఒక డంపులో 280 బీజీఎల్ షెల్స్ స్వాధీనం లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో చర్ల పోలీసుల సంయుక్త గాలింపు మావోయిస్టుల రహస్య ఆయుధ నిల్వల గుర్తింపుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. లొంగిపోయిన మావోయిస్టులు అందించిన సమాచారంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, బాంబు నిర్వీర్య బృందం (బీడీ టీమ్) సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో సీపీఐ మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) బెటాలియన్‌కు చెందిన మూడు ఆయుధ డంపులను...