ఎస్ఐ ప్రాథమిక పరీక్ష.. వాకర్స్‌కు పోలీసుల విజ్ఞప్తి
నిత్యం నిఘా,వరంగల్ ట్రైసిటీ: ఎస్ఐ ప్రాథమిక పరీక్ష.. వాకర్స్‌కు పోలీసుల విజ్ఞప్తి ఆరు పరీక్షా కేంద్రాల మైదానాల్లో రెండు రోజుల పాటు వాకింగ్‌కు అనుమతి లేదు పరీక్షల నిర్వహణకు సహకరించాలని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత కోరారు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో ఈ నెల 29న ఆదివారం నిర్వహించనున్న ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్షల నేపథ్యంలో ట్రై సిటీ పరిధిలోని వాకర్స్‌కు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత విజ్ఞప్తి చేశారు. పరీక్షల భద్రత, నిర్వహణ ఏర్పాట్ల దృష్ట్యా పరీక్షా కేంద్రాలుగా గుర్తించిన కళాశాలలు, పాఠశాలల మైదానాల్లో తాత్కాలికంగా వాకింగ్‌కు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్...