Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అదాలత్ జంక్షన్‌లో హోటల్‌లో అగ్ని ప్రమాదం

Author NITYAM NIGHA | 09 Sep 2026, 09:57 PM | TELANGANA, హన్మకొండ
అదాలత్ జంక్షన్‌లో హోటల్‌లో అగ్ని ప్రమాదం

హనుమకొండ, సెప్టెంబర్ 9 (నిత్యం నిఘా ప్రతినిధి):

హనుమకొండ అదాలత్ జంక్షన్‌లోని లింగాల కేదారి హోటల్‌లో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో హోటల్ యజమాని కేదారి దంపతులు గాయపడినట్లు సమాచారం.

అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన కేదారి దంపతులను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

ప్రమాదానికి గల కారణాలు, అగ్నిప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం తదితర పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.