Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

చర్లలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

Author NITYAM NIGHA | 09 Sep 2026, 08:35 AM | TELANGANA, ఎడ్యుకేషన్
చర్లలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

నిత్యం నిఘా,బ్యూరో:…

— ఉత్తమ సేవలందించిన 30 మంది ఉపాధ్యాయులకు ఘన సన్మానం

చర్లలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు - Additional Image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,చర్ల మండల కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యా రంగంలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులు, ఉద్యోగులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించనున్నారు.

ఇవి కూడా చదవండి

హైస్కూల్, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం, పీఎస్/యూపీఎస్, సీఆర్‌పీ, ఎంఆర్‌సీ విభాగాల నుంచి ఎంపికైన మొత్తం 30 మంది ఉపాధ్యాయులను సన్మానించేందుకు నిర్వాహకులు జాబితాను విడుదల చేశారు.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి చర్ల రైతు వేదికలో సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. సమాజ నిర్మాణంలో గురువులు అందిస్తున్న సేవలను స్మరిస్తూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, విద్యాభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.