Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు

Author NITYAM NIGHA | 17 Sep 2026, 01:38 PM | Politics, వరంగల్
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు

నిత్యం నిఘా,వర్ధన్నపేట:…

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు


ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా ప్రజాపాలన దినోత్సవ ప్రాధాన్యతను నాయకులు, ప్రజాప్రతినిధులు వివరించారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేయాలని పేర్కొన్నారు.

కార్యక్రమంలో తహసీల్దార్ విజయసాగర్, మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, పీఏసీఎస్ చైర్మన్ రాజేష్ ఖన్నా, మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈగ దామోదర్, మండల పార్టీ అధ్యక్షుడు పోశాల వెంకన్న, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.